March 26, 2026
Explore
రోడ్డు ప్రమాదస్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత

రోడ్డు ప్రమాదస్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత

March 26, 2026 | Uncategorized

మార్కాపురం ముచ్చట్లు:

మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదస్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి.ప్రమాదానికి కారణాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్న హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి.ఘటనాస్థలి నుంచి నమూనాలు సేకరించిన ఫోరెన్సిక్ నిపుణులు.

Tags: Home Minister Anita inspects the road accident site.