March 26, 2026
Explore
మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి..!

మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి..!

March 26, 2026 | Uncategorized

అమరావతిముచ్చట్లు:

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ.

బస్సు ప్రమాదంలో పలువురు సజీవదహనం కావడం అత్యంత విషాదకరం.

బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.

గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.

: ప్రధాని నరేంద్ర మోదీ

Tags; PM Modi deeply shocked by road accident in Markapuram district!