March 26, 2026
Explore
తెలుగు రాష్ట్రాల్లో రేపు సెలవు….

తెలుగు రాష్ట్రాల్లో రేపు సెలవు….

March 26, 2026 | Uncategorized

అమరావతిముచ్చట్లు:

శ్రీరామనవమి సందర్భంగా రేపు(శుక్రవారం) తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఉండనుంది. ప్రభుత్వాలు పబ్లిక్ హాలిడేగా పేర్కొనడంతో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. అలాగే బ్యాంకులకు కూడా సెలవు ఉండనుంది. 28న నాలుగో శనివారం, 29న ఆదివారం కాబట్టి వరుసగా 3 రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి

Tags:Tomorrow is a holiday in the Telugu states.