రష్యా ముచ్చట్లు:
రష్యా నుంచి ఇరాన్కు డ్రోన్ల తరలించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. యుద్ధ విమానాలతో పాటు ఇరాను అవసరమైన ఆహారం, ఔషధాలను కూడా రష్యా సరఫరా చేస్తోందని రాసుకొచ్చింది. మరోవైపు, ఇరాన్ కర్నల్ ఇబ్రహీం జుల్ఫీకర్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రాంతం నుంచి అమెరికాను తరిమికొట్టాలని పిలుపునిస్తూ.. అక్కడి సైనికులు, కమాండర్ల ఆచూకీ తెలపాలని స్థానిక ప్రజలను కోరారు.
Tags: Transfer of drones from Russia to Iran