ఢిల్లీ ముచ్చట్లు:
మరణశిక్ష అమలుకు ‘ఉరి’నే సమర్థించిన సుప్రీంకోర్టు.
‘ఉరి’కి ప్రత్యామ్నాయాలపై దాఖలైన పిటిషన్ కొట్టివేత.
‘లెథల్ ఇంజెక్షన్, కాల్చడం’ వంటి ప్రతిపాదనల తిరస్కరణ.
మరణశిక్ష అమలుకు ‘ఉరి’ విధానమే కొనసాగుతుందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.
Tags: Supreme Court’s key verdict on the execution of the death penalty!