జార్ఖండ్ ముచ్చట్లు:
జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల డిమాండ్లకు అంగీకరిస్తూ, JSSC-CGL పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
TDPL నిర్వహించిన అన్ని పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. 2014 నుంచి జరిగిన పరీక్షల అక్రమాలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు.
సీఎం సోరెన్ ప్రకటనతో రాంచీలో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు.
Tags: Jharkhand CM Soren makes key announcement regarding students’ concerns.