August 12, 2026
Explore
విశాఖ పోర్టులో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ఓడరేవుల శాఖ చర్యలు..

విశాఖ పోర్టులో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ఓడరేవుల శాఖ చర్యలు..

August 12, 2026 | Andhra Pradesh

విశాఖ ముచ్చట్లు:

ఓడరేవుల వద్ద రాకపోకల క్రమబద్ధీకరణకు ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం.

రూ.334 కోట్లతో అంతర్గత ఫ్లైఓవర్ నిర్మించాలని ఓడరేవుల శాఖ నిర్ణయం.

ఫ్లైఓవర్ కు ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి అంగీకారం

విశాఖపట్నంలో కీలకమైన అడ్డంకు తొలగుతుందని కేంద్రమంత్రి ఆశాభావం

సరుకు రవాణాను వేగవంతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి.

కాన్వెంట్ జంక్షన్ ను డాక్ ఏరియాతో కలుపుతూ ఎలివేటెడ్ కారిడార్ కు ఆమోదం.

3.5 కి.మీ ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ కు తెలిపిన బోర్డు.

పోర్టు లోపల రోడ్డు, రైలు ట్రాఫిక్ ను వేరుచేసేలా ఫ్లైఓవర్ నిర్మించనున్న కేంద్రం.

9 రైల్వే క్రాసింగ్ ల వద్ద జాప్యం అరికట్టడమే లక్ష్యంగా ఫ్లైఓవర్ నిర్మాణం.

అంతర్గత ఫ్లైఓవర్ ను 30 నెలల్లో పూర్తి చేసేలా చూస్తామన్న ఓడరేవుల శాఖ.

Tags:Ports Department takes measures to reduce traffic congestion at Visakhapatnam Port.