August 12, 2026
Explore
నకిలీ డెత్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న తాడిగడప మున్సిపల్ అధికారులు..

నకిలీ డెత్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న తాడిగడప మున్సిపల్ అధికారులు..

August 12, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

వితంతు పెన్షన్ కోసం భర్త బతికి ఉండగానే బెత్ సర్టిఫికెట్ జారీ చేసిన అధికారులు..

అనూహ్యంగా చనిపోయిన వ్యక్తి ప్రత్యక్షమవడంతో అంతా గందరగోళం…

విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారిన జారీ ప్రక్రియ..

బ్రతికి ఉన్న వ్యక్తికి డెత్ సర్టిఫికెట్లు ఇచ్చిన ఘనత దక్కించుకున్న తాడిగడప మున్సిపాలిటీ..

ఇటీవల పలు సర్టిఫికెట్లు జారీ చేసినట్లు తాడిగడప మున్సిపాలిటీపై ఆరోపణలు…

భూ రిజిస్ట్రేషన్ ల కోసం ఫ్యామిలీ సర్టిఫికెట్ నేపథ్యంలో పలు సర్టిఫికెట్లు జారీ చేసినట్లు తాడిగడప మున్సిపాలిటీపై ఆరోపణలు..

దీనిపై ఉన్నత స్థాయి అధికారులు ఆరా తీసినట్లు సమాచారం…

నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన వారిపై చట్టపరంగా శాఖ పరమైన చర్యలు తీసుకునే అవకాశం!!

Tags: Tadigadapa municipal officials issuing fake death certificates…