హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. శస్త్రచికిత్స అనంతరం ఆయన పూర్తి రికవరీ కోసం 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు.
Tags: Surgery for actor Jr. NTR tomorrow.