August 12, 2026
Explore
శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక పూజలు

శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక పూజలు

August 12, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని బస్టాండులో వెలసియున్న శ్రీవిరూపాక్షి మారెమ్మకు బుధవారం అమావాస్య, రాహుకాల పూజలు నిర్వహించి, అమ్మవారిని మహంకాళి అవతారంలో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంకరించి పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి నెయ్యిదీపాలు పెట్టి, చల్లముద్ద నైవేద్యంతో మొక్కులు చెల్లించుకున్నారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Special prayers for Sri Virupakshi Maremma