August 12, 2026
Explore
గోదావరి పుష్కరాలకు రూ.210 కోట్లు: ఏపీ ప్రభుత్వం

గోదావరి పుష్కరాలకు రూ.210 కోట్లు: ఏపీ ప్రభుత్వం

August 12, 2026 | Andhra Pradesh

గోదావరి ముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వం 2027లో నిర్వహించనున్న గోదావరి మహా పుష్కరాల కోసం ‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్’ కింద రూ.210 కోట్లు మంజూరు చేసింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నిధులతో 238 పాత, కొత్త పుష్కరఘాట్ల అభివృద్ధి పనులు చేపడతారు. ప్రయాగ్జ్లో జరిగిన మహాకుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని పుష్కరఘాట్లను ఆధునీకరించి, నదీ తీరాలను సుందరంగా తీర్చిదిద్దనున్నారు.

Tags: Rs 210 crore for Godavari Pushkarams: AP Government