అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో బోయ ఆంజనేయులు అనే రైతు వ్యవసాయం పనులకు ఉదయం 6 గంటలకు బయలుదేరుగా తన పొలంలో కందిలో సేద్యం చేస్తుండగా విద్యుత్ వైరు తెగి ఎద్దు మీద పడింది రైతు కాపాడే పోయి రైతు విద్యుత్ ఘాతకానికి బలయిపోయిన బోయ ఆంజనేయులు.
Tags: Farmer falls victim to lightning strike