అమరావతిముచ్చట్లు:
.. మానిటైజేషన్ వాచ్‌టైమ్‌ను రెట్టింపు చేసిన యూట్యూబ్
–> YPPలో కొత్త క్రియేటర్లకు మానిటైజేషన్ కోసం 4,000 నుంచి 8,000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్‌కు పెంపు
–> షార్ట్స్ ద్వారా అర్హత కోసం 10 మిలియన్ల నుంచి 20 మిలియన్ల వ్యూస్‌కు పెంపు
–> గత 365 రోజుల్లో 8,000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ లేదా గత 90 రోజుల్లో 20 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ తప్పనిసరి
–> 1,000 మంది సబ్‌స్క్రైబర్ల నిబంధనలో ఎలాంటి మార్పు లేదు
–> ఇప్పటికే YPPలో ఉన్న క్రియేటర్లపై కొత్త నిబంధనల ప్రభావం ఉండదని యూట్యూబ్ వెల్లడి
–> కొత్త నిబంధనలు 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటన
–> షార్ట్స్ ప్రకటనలు, సబ్‌స్క్రిప్షన్ ఆదాయానికి 90 రోజుల్లో 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ అవసరం
–> ఈ షార్ట్స్ నిబంధన కొత్త, ఇప్పటికే ఉన్న క్రియేటర్లకు కూడా వర్తింపు
Tags: Tough times for new YouTubers