August 11, 2026
Explore
దేశవ్యాప్తంగా పాస్‌పోర్టు సేవలకు అంతరాయం

దేశవ్యాప్తంగా పాస్‌పోర్టు సేవలకు అంతరాయం

August 11, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

–> సర్వర్లలో సాంకేతిక సమస్యతో సేవలు నిలిచిపోయినట్లు సమాచారం

–> తెలంగాణ, ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో పాస్‌పోర్టు కేంద్రాలకు అంతరాయం

–> అపాయింట్‌మెంట్‌తో కేంద్రాలకు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు

–> అపాయింట్‌మెంట్లను రీషెడ్యూల్ చేసి పంపిస్తున్న అధికారులు.

Tags: Disruption to passport services across the country