అమరావతిముచ్చట్లు:
–> రూ.10, రూ.20 నోట్లను ప్లాస్టిక్ మెటీరియల్‌తో ముద్రించనున్న RBI
–> పైలట్ ప్రాజెక్ట్ కింద తొలుత రూ.200 కోట్ల పాలిమర్ నోట్లు మార్కెట్‌లోకి
–> పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే 2027 ఏప్రిల్ నాటికి పూర్తిస్థాయి సర్క్యులేషన్‌లోకి ప్లాస్టిక్ నోట్లు
–> పాలిమర్ నోట్లను పూర్తి స్థాయిలో చలామణిలోకి తీసుకురావాలని RBI లక్ష్యం
Tags: Central Government gives the green signal for polymer notes.