అనంతపురం ముచ్చట్లు:
యల్లనూరు ZPHS స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్న శ్రీరామ మూర్తి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, తాకుతూ చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తున్న విద్యార్థినులు, మరియు వారి తల్లితండ్రులు
ఈ మేరకు నీచుడు అయిన శ్రీరామామూర్తి మీద MEO కు పిర్యాదు చేశారు
విద్యార్థినుల తల్లితండ్రులు దాడి చేస్తారనే భయం తో కీచక టీచర్ శ్రీరామ మూర్తి పరార్ అయ్యాడు
పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి కీ కలంకం తెచ్చిన శ్రీరామ మూర్తి పై పొక్సో కేసు నమోదు చేయాలి
కీచక టీచర్ ను పోలీస్ స్టేషన్ నుంచి రోడ్డు వెంబడి కొట్టుకుంటూ కోర్టు కు తీసుకెళ్ళాలి.
Tags: Another predatory teacher in Anantapur district.