August 11, 2026
Explore
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం..!

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం..!

August 11, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

కంపార్ట్మెంట్లన్నీ నిండి శిలాతోరణం క్యూలైన్ వరకు వేచి ఉన్న భక్తులు.

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81,064 మంది భక్తులు.

నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 33,136 మంది భక్తులు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.36 కోట్లు.

Tags: It takes 18 hours for devotees without tokens to have ‘Sarva Darshan’ of Srivaru.