March 26, 2026
Explore
నందలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా షైక్ మహమ్మద్ అలీ ఏకగ్రీవ ఎన్నిక

నందలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా షైక్ మహమ్మద్ అలీ ఏకగ్రీవ ఎన్నిక

March 26, 2026 | Uncategorized

నందలూరు ముచ్చట్లు:

నందలూరులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా షైక్ మహమ్మద్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక న్యాయవాదుల సమక్షంలో జరిగిన ఎన్నికల్లో ఆయనకు ఏకగ్రీవ మద్దతు లభించింది.

ఈ సందర్భంగా సహచర న్యాయవాదులు షైక్ మహమ్మద్ అలీకి అభినందనలు తెలియజేశారు. న్యాయవాదుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

నూతన కమిటీ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ మరింత బలోపేతం అవుతుందని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags: Shaik Mohammed Ali Unanimously Elected President of Nandaloor Bar Association