August 10, 2026
Explore
భూమిలో దాచిన డబ్బులకు చెదలు

భూమిలో దాచిన డబ్బులకు చెదలు

August 10, 2026 | Andhra Pradesh

రాజస్థాన్ ముచ్చట్లు:

రాజస్థాన్లోని బలోత్రాకు చెందిన రైతు మంగీలాల్, ఒక ప్లాట్ అమ్మగా వచ్చిన రూ.5 లక్షలను దొంగల భయంతో నేలలో దాచి, ఆ స్థలాన్ని మరిచిపోయాడు. ఇటీవల తవ్వకాల్లో ఆ డబ్బు బయటపడగా, నోట్లకు చెదలు పట్టినట్లు గుర్తించాడు. సీరియల్ నంబర్లు స్పష్టంగా కనిపించకపోవడంతో వాటిని స్వీకరించడానికి బ్యాంక్ అధికారులు నిరాకరించారు. దీంతో ఆ రైతు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు..

Tags: Termites ate the money hidden in the ground.