August 10, 2026
Explore
వెండికి హాల్‌మార్కింగ్‌ పరీక్షలను విస్తరించే యోచనలో బీఐఎస్‌

వెండికి హాల్‌మార్కింగ్‌ పరీక్షలను విస్తరించే యోచనలో బీఐఎస్‌

August 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

  • పసిడికి అధిక ధర కారణంగా వెండి వైపు గిరాకీ మళ్లుతున్న నేపథ్యంలో వెండి ఆభరణాల హాల్‌మార్కింగ్‌ పరీక్షలను విస్తరించేందుకు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) సిద్ధమవుతోందని ఆ సంస్థ సీనియర్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Tags: BIS plans to expand hallmarking tests to silver.