ఢిల్లీ ముచ్చట్లు:
ట్రిబ్యునల్స్ సంస్కరణల బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్.
కేరళ పేరు మార్పు బిల్లును, జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.
గనులు, ఖనిజాలు చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.
Tags: Four bills to be tabled in the Lok Sabha today!