August 10, 2026
Explore
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆసిఫా

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆసిఫా

August 10, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

విజయవాడ డిసిపి షరీన్ బేగం ఇంటి వద్దకు చేరుకున్న డిజిపి హరీష్ కుమార్ గుప్తా

అసిఫా కు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా,
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు.

Tags: Asifa died in a road accident