నంద్యాల ముచ్చట్లు:
తెల్లవారుజామున 5 నుండి వేద పండితుల పారాయణాలు.
ఉదయం ప్రధాన ఘటములతో ఆలయ ప్రదక్షిణ.
ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సహస్ర ఘటాభిషేకం క్రతువు.
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం.
Tags: Sahasra Ghatabhishekam for Lord Mallikarjuna at Srisailam today!