హైదరాబాద్ ముచ్చట్లు:
తల్లిదండ్రులకు ప్రియాంక మృతదేహం అప్పగింత
గద్వాల జిల్లా ఐజ మండలం ఏక్లాస్‌పురంకు తరలింపు…
స్వగ్రామం ఏక్లాస్‌పురంలో సాయంత్రం అంత్యక్రియలు….
గాంధీ ఆస్పత్రిలో ప్రియాంక తండ్రిని పరామర్శించిన మంత్రి వాకిటి శ్రీహరి, రాజమండ్రి MLA శ్రీనివాస్.
Tags: Post-mortem on Priyanka’s body completed.