August 10, 2026
Explore
తాడిపత్రి కి వైసీపీ వారిని వెళ్ళకుండా ఆడుకున్న పోలీసులు.

తాడిపత్రి కి వైసీపీ వారిని వెళ్ళకుండా ఆడుకున్న పోలీసులు.

August 10, 2026 | Andhra Pradesh

-అధికార పక్షానికి కొమ్ముకాస్తున్న పోలీసులు అంటూ మండిపడ్డ పెద్దిరెడ్డి

తాడిపత్రి ముచ్చట్లు:

తాడిపత్రి కి వైసీపీ వారిని వెళ్ళకుండా ఆడుకున్న పోలీసులు. అధికార పక్షానికి కొమ్ముకాస్తున్న పోలీసులు అంటూ మండిపడ్డ పెద్దిరెడ్డి .అనంతపురం తాడిపత్రిలో శాంతియుత నిరసనలకు ప్రస్తుత ప్రభుత్వం భయపడి మమ్మల్ని అడ్డుకుందని దీనికి నిరసనగా రోడ్డు పై బైఠాయించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామి రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్, పోలీసులు అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారని ఆరోపించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శాంతియుత నిరసనలకు ప్రభుత్వం భయపడుతుందన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags:The police prevented YCP members from going to Tadipatri.