August 9, 2026
Explore
ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లనున్న కేసీఆర్

ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లనున్న కేసీఆర్

August 9, 2026 | Andhra Pradesh


తెలంగాణ ముచ్చట్లు:

పార్టీ ఆవిర్భావం నుంచి తనకు అత్యంత ఆప్తుడిగా ఉన్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, తీవ్ర విషాదంలో ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు కేసీఆర్ ఆదివారం పెద్ది స్వగ్రామమైన వరంగల్ జిల్లా నల్లబెల్లికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కేసీఆర్ కుటుంబ సభ్యులను ఓదార్చి, కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. ఇప్పటికే పెద్ది కుటుంబాన్ని ఆదుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ. 2.25 కోట్ల ఆర్థిక సహాయాన్ని కేసీఆర్ ప్రకటించారు.

Tags: KCR to visit Peddi Sudarshan Reddy’s house today.