అమరావతిముచ్చట్లు:
రాష్ట్రంలో 1.05 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 15న లాంఛనంగా ప్రారంభించనున్నారు. నకిలీలు, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ట్యాంపర్ ప్రూఫ్, లామినేటెడ్ కార్డులను రూపొందించింది. దీంతో కార్డుల్లో వివరాలను మార్చేందుకు ఎవరికీ సాధ్యం కాదు. ఈకేవైసీ పూర్తయిన తర్వాత, ఆధార్ ఆధారంగా ఇంటి యజమాని (ఇంటి ఇల్లాలి) ఫోటోతో కూడిన కార్డులను అందించనున్నట్లు సమాచారం.
Tags:Smart Ration Cards… Designed to Curb Irregularities!