August 9, 2026
Explore
తెలంగాణలో రేపటితో ముగియనున్న SIR గడువు

తెలంగాణలో రేపటితో ముగియనున్న SIR గడువు

August 9, 2026 | Andhra Pradesh

తెలంగాణముచ్చట్లు:


తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఎన్యుమరేషన్‌ ఫారాల సమర్పణకు గడువు ఆగస్టు 10వ తేదీతో ముగియనుంది. ఈ గడువును పొడిగించే అవకాశం లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఇంకా ఫారాలు పూర్తి చేయనివారు వెంటనే స్థానిక బూత్‌ లెవల్‌ అధికారులను (BLO) సంప్రదించి వివరాలు అందించాలని ఎన్నికల సంఘం సూచించింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

Tags: SIR deadline in Telangana to end tomorrow.