తిరుమల ముచ్చట్లు:
ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, ఆక్టోపస్ బిల్డింగ్ వరకు లైన్ లో వేచి ఉన్న భక్తులు .
ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 20-24 గంటల సమయం పడుతుంది.
300 రూ.. శీఘ్రదర్శనంకు 3–5 గంటల సమయం పడుతుంది.
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 5 నుండి 7 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 87,658
40,606 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం ₹4 13 కోట్లు
నిన్న మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య 4.15 లక్షలు
నిన్న అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తుల సంఖ్య 3.09 లక్షలు
Tags:Heavy rush of devotees continues at Tirumala.