చైనా ముచ్చట్లు:
42 డిగ్రీల తీవ్రమైన చలి ఉండే చైనా, పాక్ సరిహద్దుల వద్ద పెట్రోలింగ్ చేసే సైనిక వాహనాలను సమర్దవంతంగా నడిపించగల ప్రత్యేక డీజిల్ ను రూపొందించిన భారత శాస్త్రవేత్తలు ..
దీనితో ఇక భారత సైన్యం నిరంతరాయంగా సరిహద్దుల వద్ద సైనిక వాహనాల ను ఉపయోగించుకుని తమ విధులు నిర్వహించవచ్చు.
Tags: 42 degrees of extreme cold