August 8, 2026
Explore
అమర్నాథ్ యాత్ర నిలిపివేత

అమర్నాథ్ యాత్ర నిలిపివేత

August 8, 2026 | Andhra Pradesh

జమ్ముకశ్మీర్ ముచ్చట్లు:

జమ్ముకశ్మీర్ లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల భక్తుల భద్రత దృష్టా జమ్ము నుంచి అమర్ నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఆగస్టు 11వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి కొత్త బ్యాచ్లను అనుమతించడం లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాతే అమర్ నాధ్ యాత్రను పునరుద్ధరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Tags: Amarnath Yatra suspended