August 8, 2026
Explore
రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలుపుతున్నపెద్దిరెడ్డి

రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలుపుతున్నపెద్దిరెడ్డి

August 8, 2026 | Andhra Pradesh

తంబళ్లపల్లి ముచ్చట్లు:

శనివారం డీఎస్సీ-2025 లో జరిగిన అక్రమాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లు, మదనపల్లి బెంగళూరు బస్టాండ్ సర్కిల్, పీలేరు క్రాస్ లలో*”రిలే నిరాహార దీక్ష” పాల్గొని సంఘీభావం తెలుపుతున్న వైయస్సార్సీపి రీజనల్ కో ఆర్డినేటర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథరెడ్డి.

Tags: Peddireddy participating in the relay hunger strike and expressing solidarity.