August 8, 2026
Explore
దేశం గర్వించే కళ.. చేనేత: చంద్రబాబు నాయుడు

దేశం గర్వించే కళ.. చేనేత: చంద్రబాబు నాయుడు

August 8, 2026 | Uncategorized

అమరావతిముచ్చట్లు:

దేశం గర్వించే చేనేత కళకు ఆంధ్రప్రదేశ్ నిలయమని, ఈ కళలకు రాష్ట్రం పుట్టినిల్లని CM చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలో ఏర్పాటుచేసిన ‘నేతన్న సేవలో” కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 1.27 లక్షల మంది చేనేతపై ఆధారపడ్డారని తెలిపారు. ఈరోజు ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు చొప్పున రూ.179 కోట్లు అందిస్తున్నామని సీఎం వెల్లడించారు.

Tags: Handloom: An art form the nation is proud of – Chandrababu Naidu