August 8, 2026
Explore
శ్రీశైలానికి పోటెత్తిన వరద.. నిండుకుండలా మారుతున్న జలాశయం

శ్రీశైలానికి పోటెత్తిన వరద.. నిండుకుండలా మారుతున్న జలాశయం

August 8, 2026 | Andhra Pradesh

శ్రీశైలo ముచ్చట్లు:

కృష్ణానది నుంచి శ్రీశైలానికి భారీగా వరద నీరు

875 అడుగులకు చేరువలో జలాశయం నీటిమట్టం

ప్రస్తుత నీటి నిల్వ 162 టీఎంసీలు, పూర్తి సామర్థ్యానికి 10 అడుగుల దూరం

రెండు రాష్ట్రాల పవర్‌హౌస్‌లలో మొదలైన విద్యుదుత్పత్తి

నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న నీటి విడుదల

Tags: Floodwaters surge into Srisailam; reservoir filling up to the brim.