అమరావతిముచ్చట్లు:
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వీడియో విడుదల.
చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ప్రధాని మోదీ పిలుపు.
దేశంలోని నేతన్నల కుటుంబాలకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చిన ప్రధాని.
చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి నేతన్నలకు అండగా నిలవాలన్న ప్రధాని.
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన స్వదేశీ వస్తువుల వినియోగ ఉద్యమాన్ని గుర్తుచేసిన ప్రధాని మోదీ.
స్వదేశీ వస్తువుల వినియోగ ఉద్యమం దేశ ప్రజలను ఏకం చేసిందన్న ప్రధాని.
ఈ ఉద్యమం ఆత్మనిర్బరతకు ప్రతీకగా నిలిచిందన్న ప్రధాని నరేంద్ర మోదీ.
Tags:Prime Minister Narendra Modi has released yet another new video on social media!