తిరుమల ముచ్చట్లు:
శ్రీవారి సర్వదర్శనానికి కంపార్ట్మెంట్లన్నిండి శిలాతోరణం క్యూ లైన్ వరకు వేచి ఉన్న భక్తులు.
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,842 మంది భక్తులు.
నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 28,670 మంది భక్తులు.
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు.
Tags:It takes 20 hours for devotees without tokens to have ‘Sarva Darshan’ of the Lord.