August 7, 2026
Explore
నెల్లూరు జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయుడు మధుసూదన్ సస్పెన్షన్..!*

నెల్లూరు జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయుడు మధుసూదన్ సస్పెన్షన్..!*

August 7, 2026 | Andhra Pradesh

నెల్లూరు ముచ్చట్లు:

మనవోలు మండలం బద్దెవోలు జడ్పీ ఉన్నత పాఠశాల టీచర్ సస్పెన్షన్.

విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని మధుసూదన్ పై చర్యలు.

పోక్స్ కేసు నమోదు చేసి జైలుకు పంపడంతో సస్పెండ్ చేసిన జిల్లా విద్యాశాఖాధికారి.

Tags: Physical Education Teacher Madhusudan Suspended in Nellore District!