అమరావతిముచ్చట్లు:
‘పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్-2007’ చట్ట సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్
ఎలాంటి చర్చ లేకుండానే బిల్లును ఆమోదించిన లోక్‌సభ
UPI ఛార్జీల వసూళ్ల పూర్తి అధికారాన్ని బ్యాంకులకు అప్పగింపు
తదుపరి ఆమోదం కోసం బిల్లును రాజ్యసభకు పంపనున్న కేంద్రం
రాష్ట్రపతి ఆమోదం తర్వాత చట్టం అమల్లోకి వచ్చే అవకాశం
Tags: Lok Sabha approves bill on charges for UPI payments.