పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని నగరివీధిలో గల శ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయంలో గురువారం ఆడికృత్తిక ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. హ్గమాలు నిర్వహించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆడికృత్తిక సందర్భంగా పూలంగిసేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు.
Tags: Krittika Pujas