August 6, 2026
Explore
ఎస్‌ఐఆర్‌లో పొరపాట్లు ఉంటే ధరఖాస్తు చేయండి

ఎస్‌ఐఆర్‌లో పొరపాట్లు ఉంటే ధరఖాస్తు చేయండి

August 6, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

నియోజకవర్గంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లు ఉన్న క్లెమ్‌ చేసుకోవాలని ఈఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. గురువారం ఆయన పట్టణంలో బిఎల్‌వోల సమావేశాన్ని నిర్వహించారు. ఎస్‌ఐఆర్‌ పక్రియ మొదటిదశ పూరైయిందని, ఆగస్టు 31 వరకు క్లెమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఓటరు ముసాయిదా జాబితాను పరిశీలించి , పొరపాట్లపై తక్షణమే ధరఖాస్తు చేయాలని సూచించారు.

Tags: Submit an application if there are errors in the SIR.