August 6, 2026
Explore
వైసీపీ నిరహార దీక్ష శిబిరం స్వాధీనం చేసుకున్న టీడీపీ.

వైసీపీ నిరహార దీక్ష శిబిరం స్వాధీనం చేసుకున్న టీడీపీ.

August 6, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

మల్లాది విష్ణును అరెస్టు చేసి బలవంతంగా పోలీసు స్టేషన్ కి తరలింపు.

అరెస్టు చేసి తరలిస్తున్న సమయంలో మల్లాది విష్ణుపై టీడీపీ జెండాలతో దాడి.

మల్లాది విష్ణు నిరహార దీక్ష శిబిరం నుంచి తరలించిన పోలీసులు.

వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు.

వైసీపీ దీక్ష చేసిన శిబిరం ఉన్న ప్రాంతంలో టీడీపీ అభినందన ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన బోండా ఉమా.

నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన బోండా ఉమా.

Tags: TDP takes over YCP hunger strike camp.