పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 9న ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షుడు మహేంద్రరావు బుధవారం తెలిపారు. స్థానిక బిఎంఎస్‌క్లబ్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిరానికి హాజరైయ్యే వారు తమ ఆధార్‌కార్డు, ఆరోగ్యశ్రీ, బ్యాంకు పాసుపుస్తకం తీసుకుని హాజరుకావాలెనని తెలిపారు.
Tags: Lions Club Eye Camp on the 9th