పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని కళాశాలల బంద్‌ను ఏబివిపి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఏబివిపి ఆధ్వర్యంలో కళాశాలల బంద్ సక్సెస్ అయింది. విద్యాసమస్యలు పరిష్కరించాలని , ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ ఏబివిపి కళాశాలల బంద్ చేపట్టింది.
Tags: ABVP-led bandh a success