తమిళనాడు ముచ్చట్లు:
సీఎం విజయ్, నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఉదయనిధి స్టాలిన్‌పై కేసు నమోదు.
ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన ఉదయనిధి స్టాలిన్.
Tags: Case registered against DMK leader Udhayanidhi Stalin!