పుంగనూరుముచ్చట్లు:
పట్టణానికి చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ భానుప్రసాద్ తన సొంత నిధులతో 100 టీషర్టులు జాతర సిబ్బందికి పంపిణీ చేశారు. శనివారం ప్యాలెస్ ఆవరణంలో ఆయన టీషర్టులను సిబ్బందికి పంపిణీ చేశారు. గత తొమ్మిది సంవత్సరాలుగా భానుప్రసాద్ టీషర్టులను పంపిణీ చేస్తుండటం గమనార్హం.
Tags: T-shirts distributed for the fair