August 1, 2026
Explore
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు..

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు..

August 1, 2026 | Andhra Pradesh

శ్రీశైలం ముచ్చట్లు:

ఇన్ ఫ్లో 1,51,366 క్యూసెక్కులు..

పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు..

ప్రస్తుత నీటిమట్టం 838.20 అడుగులు..

పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు..

ప్రస్తుత నీటి నిల్వ 59.1632 టీఎంసీలు..

Tags;Floodwaters rising at the Srisailam reservoir…