పీలేరు ముచ్చట్లు:
పీలేరులోని అజంతామిట్ట వద్ద శనివారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్న డ్రైవర్ నిలిపి ఉన్న రెండు స్కూటీలు, ఒక కారును ఢీకొట్టి అనంతరం గోడను ఢీకొన్నాడు. తర్వాత కారును అక్కడే వదిలి నంబర్ ప్లేట్ తొలగించి పరారయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారును అడ్వకేట్ శివదిగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags:Car accident in Pileru.. Driver flees after hitting vehicles