July 31, 2026
Explore
వాట్సప్ లో విద్యుత్ ఫిర్యాదులు .. APCPDCL కొత్త సేవలు..

వాట్సప్ లో విద్యుత్ ఫిర్యాదులు .. APCPDCL కొత్త సేవలు..

July 31, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఏపీలో విద్యుత్ వినియోగదారుల కోసం APCPDCL వాట్సప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను ఫోటోలతో సహా 8330911912 నంబర్కు వాట్సప్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. 24 గంటలూ అందుబాటులో ఉండే ఈ నూతన విధానం ద్వారా సమస్యలు ఇంకా వేగంగా పరిష్కారమవుతాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే 1912 కాల్ సెంటర్ ద్వారా కూడా విద్యుత్ సమస్యలు పరిష్కరించటం జరుగుతుంది.

Tags: Electricity complaints via WhatsApp – APCPDCL’s new services…