భోగాపురం ముచ్చట్లు:
ASR భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అన్ని రవాణా ఏర్పాట్లు పూర్తి..!
వారం రోజుల నుండి విశాఖపట్నంలోనే ఉండి రవాణా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
2 వేల ఆర్టీసీ వాహనాలు, 3 వేల ప్రైవేట్ వాహనాలు కలిపి 5 వాహనాలు సిద్ధం.
అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేరుకునేలా పక్కాగా ఏర్పాట్లు చేసిన రవాణా శాఖ అధికారులు.
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా 3 లక్షల మంది జనసమీకరణ.
Tags;Arrangements completed for the inauguration of the ASR Bhogapuram International Airport!