July 31, 2026
Explore
మహిళా ఎస్ఐపై దురుసు ప్రవర్తనపై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం..!

మహిళా ఎస్ఐపై దురుసు ప్రవర్తనపై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం..!

July 31, 2026 | Andhra Pradesh

శ్రీకాకుళం ముచ్చట్లు:

వైసీపీ నేతల తీరు అభ్యంతరకరం.

విధుల్లో ఉన్న మహిళ ఎస్ఐపై దౌర్జన్యం చేశారు.

నిన్న పోలీసులపై వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించారు.

చింతాడ రవికుమార్ అనుచరులు.. ఎస్ఐ ప్రవల్లికను చుట్టుముట్టారు.

: పోలీసు అధికారుల సంఘం

Tags:Police Officers’ Association outraged over rude behavior towards female SI!